Afghanistan Crisis: యువతకు షాకిచ్చిన తాలిబన్లు.. ఇక స్టైలిష్‌ కటింగ్స్‌ బంద్‌.. వీడియో

Afghanistan Crisis: యువతకు షాకిచ్చిన తాలిబన్లు.. ఇక స్టైలిష్‌ కటింగ్స్‌ బంద్‌.. వీడియో

Phani CH

|

Updated on: Oct 01, 2021 | 9:08 AM

అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు తమ రాక్షస పాలనను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే అవకాశం విదేశాలకు లేకుండా తమ అంతర్గత పాలన విషయంలో జో​‍క్యం చేసుకోకూడదని తాలిబన్‌ నేతలు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు తమ రాక్షస పాలనను కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే అవకాశం విదేశాలకు లేకుండా తమ అంతర్గత పాలన విషయంలో జో​‍క్యం చేసుకోకూడదని తాలిబన్‌ నేతలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తాజాగా మరో అవసరపై కూడా నిషేదం విధిస్తున్నట్లు వారు ప్రకటించారు. దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, క్లీన్‌ షేవ్‌ను చేసుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో పురుషుల సెలూన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో స్టైలిష్‌గా హెయిర్ కట్టింగ్‌, గడ్డం షేవింగ్‌ చేయకూడదని స్పష్టం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Pushpa: పుష్ప షూటింగ్ లోకేషన్ స్పాట్ ఫొటో చూసి ఫిదా అంటున్న ఫాన్స్.. వీడియో

మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ కి రానున్న బుల్లెట్ ట్రైన్.. ఎక్కడ నుండి ఎక్కడవరకంటే..?? వీడియో