మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ కి రానున్న బుల్లెట్ ట్రైన్.. ఎక్కడ నుండి ఎక్కడవరకంటే..?? వీడియో
భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్.. అతి త్వరలోనే భాగ్యనగరం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. అదే సాకారమైతే హైదరాబాద్ నుంచి మూడు గంటల్లోనే ముంబై చేరుకోవచ్చు.
భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్.. అతి త్వరలోనే భాగ్యనగరం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. అదే సాకారమైతే హైదరాబాద్ నుంచి మూడు గంటల్లోనే ముంబై చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. భూసేకరణపై దృష్టిసారించిన కేంద్రం బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మహారాష్ట్రలోని థానే జిల్లా అధికారులకు తెలియజేసింది. ముంబై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. నవంబర్ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ వెల్లడించారు. అదే నెల 18న టెండర్లు కూడా పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: బిచ్చగాళ్ల బ్యాంకు గురించి మీకు తెలుసా..! కేవలం వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్‌కే రుణాలు.. వీడియో
పోస్టు కోవిడ్ లక్షణాలపై సర్వే.. కరోనా సోకి తగ్గినా.. మెదడుపై ఎఫెక్ట్.. వీడియో
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

