బిచ్చగాళ్ల బ్యాంకు గురించి మీకు తెలుసా..! కేవలం వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్‌కే రుణాలు.. వీడియో
ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబి, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ ఇలా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు చాలానే ఉన్నాయి. కానీ యాచకుల బ్యాంకు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?
ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబి, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ ఇలా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు చాలానే ఉన్నాయి. కానీ యాచకుల బ్యాంకు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అవును ఇది నిజం. యాచకుల బ్యాంకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉంది. కొంతమంది యాచకులు కలిసి దీనిని ప్రారంభించారు. ఇప్పుడు ఈ బ్యాంకు డిపాజిట్లు, విత్ డ్రాలు, వడ్డీతో పాటు ఖాతాదారులకు రుణాలు కూడా మంజూరు చేస్తుంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కొంతమంది యాచకులు స్వయం సహాయక బృందంగా ఏర్పడి దీనిని ప్రారంభించారు. దానికి బిఖారి బ్యాంక్ అని పేరు పెట్టారు. వీళ్లు 5 గ్రూపులుగా ఏర్పడి ఈ బ్యాంకుని నడుపుతున్నారు. నగరంలోని 175 మంది యాచకులు తమ అవసరాలకు, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఈ బ్యాంకుని ప్రారంభించారని స్థానికులు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పోస్టు కోవిడ్ లక్షణాలపై సర్వే.. కరోనా సోకి తగ్గినా.. మెదడుపై ఎఫెక్ట్.. వీడియో
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

