Pushpa: పుష్ప షూటింగ్ లోకేషన్ స్పాట్ ఫొటో చూసి ఫిదా అంటున్న ఫాన్స్.. వీడియో
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమా పుష్ప.. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమా పుష్ప.. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండడంతో పుష్ప సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా.. అల్లు అర్జున్.. కెరీర్లో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ మూవీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ కి రానున్న బుల్లెట్ ట్రైన్.. ఎక్కడ నుండి ఎక్కడవరకంటే..?? వీడియో
బిచ్చగాళ్ల బ్యాంకు గురించి మీకు తెలుసా..! కేవలం వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్‌కే రుణాలు.. వీడియో