ప్రముఖ నటుడి చేతిలో గన్ పేలి.. మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి

ప్రముఖ నటుడి చేతిలో గన్ పేలి.. మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి

Phani CH

|

Updated on: Oct 27, 2021 | 11:23 AM

సినిమా షూటింగ్ కోసం చిత్రయూనిట్ చాలా కష్టపడుతుంటారు. ఒక సినిమా వెనక వందలాది మంది కృషి ఉంటుంది. సినిమా సెట్స్‌లో అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి.

సినిమా షూటింగ్ కోసం చిత్రయూనిట్ చాలా కష్టపడుతుంటారు. ఒక సినిమా వెనక వందలాది మంది కృషి ఉంటుంది. సినిమా సెట్స్‌లో అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. కొన్ని సమయాల్లో హీరోలు, హీరోయిన్లు, ఇతర చిత్రబృందం ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో అనికొని ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన డమ్మీ గన్ పేలడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగింది మనదగ్గర కాదు హాలీవుడ్ మూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా గన్ పేలింది. దాంతో మహిళా సినిమాటోగ్రాఫర్ ప్రాణాలు కోల్పోయింది. హాలీవుడ్ లో ‘రస్ట్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్ విన్ చేతిలోని డమ్మీ తుపాకీ పేలింది. దాంతో అక్కడే ఉన్న మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

Viral Video:పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు..

లేడి కానిస్టేబుల్‌ స్టన్నింగ్‌ రెస్క్యూ. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో

Egg Popcorn: ఇదేం పాప్‌కార్న్‌ సామీ.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు

Published on: Oct 27, 2021 09:40 AM