Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..
సృష్టిలో తల్లి ప్రేమ వెలకట్టలేనిది. ఎంత కష్టమొచ్చినా తన బిడ్డలను కాపాడుకోవడంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది తల్లి. ఇది కేవలం మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా తమ పిల్లలపై ఎంతో మమకారం కలిగి ఉంటాయి.
సృష్టిలో తల్లి ప్రేమ వెలకట్టలేనిది. ఎంత కష్టమొచ్చినా తన బిడ్డలను కాపాడుకోవడంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది తల్లి. ఇది కేవలం మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా తమ పిల్లలపై ఎంతో మమకారం కలిగి ఉంటాయి. ఎలాంటి ఆపదలు ఎదురైనా కంటికి రెప్పలా తమ బిడ్డలను కాపాడుకుంటాయి. అయితే ఇక్కడ ఒక హృదయ విదారక ఘటన జరిగింది. అభం శుభం తెలియని తన పసి కూనను వదిలి చిరుతకు ఆహారమైపోయింది ఓ వానరం. తన తల్లిని ఓ చిరుత నోటకరుచుకుని పట్టుకుపోతుంటే ఏం చేయాలో పాలుపోని ఆ చిన్ని వానరం పులి నోట వేలాడుతున్న తల్లిని గట్టిగా పెనవేసుకుపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బాప్‌రే.. ఒకే చెట్టుకు 40 రకాల పండ్లా..!! వీడియో
ఈ పామును పట్టడానికి ఇంగ్లండ్ నుంచి వచ్చారట.. ఎందుకో తెలుసా..?? వీడియో
Viral Video: వీడికి భూమ్మీద నూకలున్నాయ్.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేవి..! వీడియో
Viral Video:పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు..