ఈ పామును పట్టడానికి ఇంగ్లండ్ నుంచి వచ్చారట.. ఎందుకో తెలుసా..?? వీడియో
పామునిచూస్తేనే మనకు వణుకు పుడుతుంది. మన ఇంటి సమీపంలో ఏదైనా పాము కనిపిస్తే పాములు పట్టేవాళ్లను పిలిచి దానిని పట్టిస్తాం. అయితే కొన్ని అరుదైన, అత్యంత విషపూరితమైన పాములుంటాయి.
పామునిచూస్తేనే మనకు వణుకు పుడుతుంది. మన ఇంటి సమీపంలో ఏదైనా పాము కనిపిస్తే పాములు పట్టేవాళ్లను పిలిచి దానిని పట్టిస్తాం. అయితే కొన్ని అరుదైన, అత్యంత విషపూరితమైన పాములుంటాయి. వాటిని పట్టుకోవాలంటే స్పెషలిస్టులు రావాల్సిందే. అరుదైన అత్యంత విషపూరితమైన ఈ పాములను తరలించాలంటే వాటికి సంబంధించిన ప్రత్యేకమైన నిపుణలతోనే సాధ్యమవుతుంది. అలాంటి విషపూరిత పామును ఇటీవల బ్రిటీష్ వైల్డ్‌లైఫ్ ఆసుపత్రి సిబ్బంది భారత్‌నుంచి ఇంగ్లాండ్‌కు తరలించింది. సా-స్కేల్డ్ వైపర్ అనే ఈ పామును భారతదేశంలోని ఒక షిప్పింగ్ కంటైనర్‌లో గుర్తించారు. ఈ పాము అత్యంత ప్రమాదమైనదని తెలిసి, దానిని పట్టుకోడానికి బ్రిటిష్ వైల్డ్‌లైఫ్ ఆసుపత్రి నుండి సిబ్బందిని రప్పించారు. ఈ క్రమంలో ఇగ్లాండ్‌లోని సౌత్ బ్రిటీష్ వైల్డ్ లైఫ్ ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతు….” షిప్పింగ్ కంటైనర్‌లో దొరికిన పామును పట్టుకోవాలంటూ భారత్ నుంచి మాకు కాల్ వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..
Viral Video: వీడికి భూమ్మీద నూకలున్నాయ్.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేవి..! వీడియో
ఈ పామును పట్టడానికి ఇంగ్లండ్ నుంచి వచ్చారట.. ఎందుకో తెలుసా..?? వీడియో
Viral Video:పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు..