Viral Video: బాప్‌రే.. ఒకే చెట్టుకు 40 రకాల పండ్లా..!! వీడియో
సాధారణంగా ఒక చెట్టుకు ఒక రకమైన పండు మాత్రం కాస్తుంది. కాని మీరెప్పుడైనా ఓ చెట్టుకు 40 రకాల పండ్లు కాయడం చూశారా.? ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? నమ్మడానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా..
సాధారణంగా ఒక చెట్టుకు ఒక రకమైన పండు మాత్రం కాస్తుంది. కాని మీరెప్పుడైనా ఓ చెట్టుకు 40 రకాల పండ్లు కాయడం చూశారా.? ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? నమ్మడానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా.. నిజమండీ బాబు.! ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు కాసాయి. ఈ ప్రత్యేకమైన చెట్టును ‘ట్రీ ఆఫ్ 40’ అని అంటారు. దీనికి ప్లం, పైన్, నేరేడు పండు, చెర్రీ, నెక్టరైన్,పీచ్, మామిడి, ద్రాక్ష వంటి అనేక పండ్లు కాస్తాయి. కొంతమంది ప్రజలు దీన్ని అసాధ్యమని పిలిచినా.. అమెరికా నిపుణులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..
ఈ పామును పట్టడానికి ఇంగ్లండ్ నుంచి వచ్చారట.. ఎందుకో తెలుసా..?? వీడియో
Gulf Of Mexico: సముద్ర గర్భంలో ఏలియన్స్ జీవులు.? మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు..
Egg Popcorn: ఇదేం పాప్‌కార్న్ సామీ.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

