Gulf Of Mexico: సముద్ర గర్భంలో ఏలియన్స్ జీవులు.? మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు..

సముద్రం గర్భంలో మనుషులకు అంతుచిక్కని రహస్యాల కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. టెక్నాలజీని సరికొత్త పంథాలో ఉపయోగిస్తూ సముద్రం లోతులో దాగున్న రహస్యాలను తెలుసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

Gulf Of Mexico: సముద్ర గర్భంలో ఏలియన్స్ జీవులు.? మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు..

|

Updated on: Oct 27, 2021 | 11:32 AM

సముద్రం గర్భంలో మనుషులకు అంతుచిక్కని రహస్యాల కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. టెక్నాలజీని సరికొత్త పంథాలో ఉపయోగిస్తూ సముద్రం లోతులో దాగున్న రహస్యాలను తెలుసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనలో అనేక వింతలు, ఆశ్చర్యం కలిగించే విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో నీటి అడుగున ఉన్న 14రకాల లార్వాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి సముద్రంలో 3వేల అడుగులు లోతైన ప్రాంతాల్లో నివసించే పలు రకాల జాతుల లార్వాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ జీవులు ఏలియన్స్‌ రూపాన్ని కలిగి ఉన్నాయంటూ ఓ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు సైంటిస్టులు.

మరిన్ని ఇక్కడ చూడండి:

సీమలో క్రేజీ సీన్‌.. వరదలో ఆర్టీసీ బస్సు.. కట్‌ చేస్తే..!వీడియో

Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

ప్రముఖ నటుడి చేతిలో గన్ పేలి.. మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి

Amazon Prime: అనుకున్నట్టే అయింది.. సినిమా ప్రియులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకనుండి ప్రైమ్‌ ధరలు..?? వీడియో

Follow us
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..