Amazon Prime: అనుకున్నట్టే అయింది.. సినిమా ప్రియులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకనుండి ప్రైమ్‌ ధరలు..?? వీడియో

Amazon Prime: అనుకున్నట్టే అయింది.. సినిమా ప్రియులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకనుండి ప్రైమ్‌ ధరలు..?? వీడియో

Phani CH

|

Updated on: Oct 27, 2021 | 11:08 AM

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ తన వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో డిస్నీ హాట్‌స్టార్‌ ధరల్ని పెంచినట్లే త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ subcription ధరలను 50 శాతం పెంచనుంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ తన వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో డిస్నీ హాట్‌స్టార్‌ ధరల్ని పెంచినట్లే త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ subcription ధరలను 50 శాతం పెంచనుంది. దీంతో ప్రస్తుతం ప్రైమ్‌ ధర ఏడాదికి రూ.999 ఉండగా…పెరగనున్న ఛార్జీలతో అది కాస్తా రూ. 1499కి చేరనుంది. అదేవిధంగా నెలవారీ subcription రూ.129కే అందుబాటులో ఉండగా … రూ.50 పెరిగి అది కూడా రూ.179కి చేరుకోనుంది. ఇక క్వార్టర్లీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 329 నుంచి రూ. 459కి పెరగనుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

Viral Video:పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు..

లేడి కానిస్టేబుల్‌ స్టన్నింగ్‌ రెస్క్యూ. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో

Egg Popcorn: ఇదేం పాప్‌కార్న్‌ సామీ.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు

Published on: Oct 27, 2021 09:28 AM