Egg Popcorn: ఇదేం పాప్‌కార్న్‌ సామీ.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు

Egg Popcorn: ఇదేం పాప్‌కార్న్‌ సామీ.. ఇవేం వంటలు అంటున్న కొంతమంది నెటిజన్లు

Phani CH

|

Updated on: Oct 27, 2021 | 11:27 AM

పాప్‌కార్న్.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఇష్టపడే స్నాక్స్ ఏదైన ఉందంటే.. అది పాప్‌కార్న్ అనే చెప్పాలి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఎగ్ ప్లేవర్డ్ పాప్‌కార్న్ పేరుతో తెగ వైరల్‌ అవుతుంది.

పాప్‌కార్న్.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఇష్టపడే స్నాక్స్ ఏదైన ఉందంటే.. అది పాప్‌కార్న్ అనే చెప్పాలి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఎగ్ ప్లేవర్డ్ పాప్‌కార్న్ పేరుతో తెగ వైరల్‌ అవుతుంది. ఒక పాన్‌లో మొక్కజొన్న గింజలతో పాటు ఓ పచ్చి గుడ్డును కూడా వేశాడు చెఫ్‌. అనంతరం కాసింత అయిల్‌ వేసిన కాసేపటికే ఎగ్‌ పాప్‌ కార్న్‌ రెడీ అయింది. కేవలం అయిదు నిమిషాల్లోనే రెడీ అయిన ఈ వెరైటీ రెసిపీ వీడియోను చూసిన నెటిజన్స్‌.. ఒకింత షాక్‌కు గురవుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

Amazon Prime: అనుకున్నట్టే అయింది.. సినిమా ప్రియులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకనుండి ప్రైమ్‌ ధరలు..?? వీడియో

Gulf Of Mexico: సముద్ర గర్భంలో ఏలియన్స్ జీవులు.? మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు..

Viral Video: బాప్‌రే.. ఒకే చెట్టుకు 40 రకాల పండ్లా..!! వీడియో

Published on: Oct 27, 2021 09:46 AM