లేడి కానిస్టేబుల్ స్టన్నింగ్ రెస్క్యూ. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో ఓ మహిళను పెద్ద ప్రమాదం నుంచి రక్షించిన లేడీ కానిస్టేబుల్ సమయస్పూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో ఓ మహిళను పెద్ద ప్రమాదం నుంచి రక్షించిన లేడీ కానిస్టేబుల్ సమయస్పూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. శాండ్‌హర్స్ట్‌రోడ్ స్టేషన్‌లో 50ఏళ్ల మహిళా.. ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఈ క్రమంలో ఆమె ట్రైన్ ఎక్కుతూ కిందపడిపోయింది. ఆ ఫ్లాట్ ఫామ్‌పైనే డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ సప్నా గోల్కర్ మెరుపు వేగంతో ప్రయాణీకురాలి దగ్గరకి వెళ్లి.. ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగేసింది. దీంతో సదరు మహిళ పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బ్రతికి బయటపడింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..
Viral Video: బాప్‌రే.. ఒకే చెట్టుకు 40 రకాల పండ్లా..!! వీడియో
ఈ పామును పట్టడానికి ఇంగ్లండ్ నుంచి వచ్చారట.. ఎందుకో తెలుసా..?? వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

