వాట్సాప్‌లో దైవదూషణ.. 22 ఏళ్ల పాక్ విద్యార్థికి మరణ శిక్ష

దైవదూషణకు పాల్పడ్డాడంటూ 22 ఏళ్ల పాక్ విద్యార్థికి స్థానిక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఇదే కేసులో మరో టీనేజర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వాట్సాప్‌ మెసేజ్‌లలో వారు దైవదూషణకు పాల్పడ్డట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన ఫొటోలు వీడియోలను పాక్ విద్యార్థి సిద్ధం చేశాడు. వీటిని ఓ టీనేజర్ వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా యువకులిద్దరిపై పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన సైబర్ నేరాల విభాగం 2022లో కేసు నమోదు చేసింది.

వాట్సాప్‌లో దైవదూషణ.. 22 ఏళ్ల పాక్ విద్యార్థికి మరణ శిక్ష

|

Updated on: Mar 13, 2024 | 1:39 PM

దైవదూషణకు పాల్పడ్డాడంటూ 22 ఏళ్ల పాక్ విద్యార్థికి స్థానిక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఇదే కేసులో మరో టీనేజర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వాట్సాప్‌ మెసేజ్‌లలో వారు దైవదూషణకు పాల్పడ్డట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన ఫొటోలు వీడియోలను పాక్ విద్యార్థి సిద్ధం చేశాడు. వీటిని ఓ టీనేజర్ వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా యువకులిద్దరిపై పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన సైబర్ నేరాల విభాగం 2022లో కేసు నమోదు చేసింది. తనకు మూడు మొబైల్ ఫోన్ నెంబర్ల నుంచి ఈ సందేశాలు వచ్చాయని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. కేసుపై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం.. యువకుల చర్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవి అయ్యేంత వరకు బెంగళూరు వెళ్లకండి

బిచ్చగాడి సంపాదన నెలకు రూ. 8 లక్షలు

బ్యాంకు ఉద్యోగుల జీతాలు 17% పెంపు

మహేష్‌ సాంగ్‌కు.. దిమ్మతిరిగేలా డ్యాన్స్ చేసిన సిమ్రన్

Hanuman: ఎట్టకేలకు హనుమాన్ OTTపై నోరువిప్పిన డైరెక్టర్..

Follow us