Hanuman: ఎట్టకేలకు హనుమాన్ OTTపై నోరువిప్పిన డైరెక్టర్..
ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హనుమాన్’. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు. సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ… ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఇటీవలే 50 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమాను ఏ ఓటీటీలో రిలీజ్ చేస్తారు ?
ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హనుమాన్’. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు. సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ… ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఇటీవలే 50 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమాను ఏ ఓటీటీలో రిలీజ్ చేస్తారు ?.. అసలెప్పుడు స్ట్రీమింగ్ కానుంది ?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైనే తాజాగా ఓ ట్వీట్ వదిలాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక అంతకు ముందు మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో హనుమాన్ మూవీ.. స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం నడిచింది. కానీ మరోసారి ఓటీటీ మూవీ లవర్స్ కు నిరాశే ఎదురయ్యింది. దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు నెటిజన్స్. దీంతో రంగంలోకి దిగిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను త్వరలో అనౌన్స్ చేస్తామంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sekhar Kammula: శేఖర్ కమ్ములను వెంటాడుతున్న అతిపెద్ద కష్టం
Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!
Anchor Pradeep: టాప్ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్
Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

