Anchor Pradeep: టాప్ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్
బుల్లితెరపై ఇప్పుడున్న యాంకర్స్ అందరిలో యాంకర్ ప్రదీప్ చాలా స్పెషల్. తనదైన కామెడీ టైమింగ్.. యాంకరింగ్‌తో తిరుగులేని క్రేజ్.. ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. డాన్స్ అయినా.. సింగింగ్ అయినా. ఫీమేల్ షోస్ అయినా తన యాంకరింగ్‌తో అలరిస్తుంటాడు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే.. మరో పక్క సినిమాల్లో కూడా హీరో అయ్యే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఇక ఈక్రమంలోనే తన లున్‌ను కంప్లీట్‌గా మార్చేసి.. అందరికీ షాకిచ్చాడు ఈ బుల్లితెర స్టార్.
బుల్లితెరపై ఇప్పుడున్న యాంకర్స్ అందరిలో యాంకర్ ప్రదీప్ చాలా స్పెషల్. తనదైన కామెడీ టైమింగ్.. యాంకరింగ్‌తో తిరుగులేని క్రేజ్.. ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. డాన్స్ అయినా.. సింగింగ్ అయినా. ఫీమేల్ షోస్ అయినా తన యాంకరింగ్‌తో అలరిస్తుంటాడు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే.. మరో పక్క సినిమాల్లో కూడా హీరో అయ్యే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఇక ఈక్రమంలోనే తన లున్‌ను కంప్లీట్‌గా మార్చేసి.. అందరికీ షాకిచ్చాడు ఈ బుల్లితెర స్టార్. చాలా ఏళ్లుగా ఢీ డాన్స్ షోకు యాంకరింగ్ చేస్తున్న ప్రదీప్.. ఉన్నట్లుండి ఆ షో నుంచి తప్పుకున్నాడు. అలాగే మిగతా షోలలోనూ ఎక్కువగా కనిపించడం లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యాడు. తాజాగా తన న్యూలుక్‌తో అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు ప్రదీప్. కండలు తిరిగిన బాడీతో సిక్స్ ప్యాక్ లుక్ లో తాజాగా బయటికి వచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

