Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!
ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో అతడు ఒకరు. తొలి సినిమాతోనే యూత్‌ను కట్టిపడేశాడు. ఇప్పుడేమో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా నిలిచాడు. అతడే డైరెక్టర్ అట్లీ. తమిళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ జవాన్ సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల దాటిన ఈ సినిమాతో.. డైరెక్టర్‌గా తన ట్యాలెంట్ ఏంటో అందరికీ చూపించేశాడు.
ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో అతడు ఒకరు. తొలి సినిమాతోనే యూత్‌ను కట్టిపడేశాడు. ఇప్పుడేమో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా నిలిచాడు. అతడే డైరెక్టర్ అట్లీ. తమిళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ జవాన్ సక్సెస్ తో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల దాటిన ఈ సినిమాతో.. డైరెక్టర్‌గా తన ట్యాలెంట్ ఏంటో అందరికీ చూపించేశాడు. దీంతో ఈ మూవీ తర్వాత అట్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అందరి చూపు పడింది. అతడు నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే క్యూరియాసిటి నెలకొంది. అయితే అట్లీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకోనున్నట్టు.. ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anchor Pradeep: టాప్ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్
Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

