Sekhar Kammula: శేఖర్ కమ్ములను వెంటాడుతున్న అతిపెద్ద కష్టం
ధనుష్‌కు కథ చెప్పడం.. సినిమా పట్టాలెక్కించడం.. నాగార్జున కీలక పాత్ర చేస్తుండటం.. ఇలా శేఖర్ కమ్ముల సినిమాలకు అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. కానీ కంటికి కనిపించని ఓ కష్టం కూడా ఈ కాంబినేషన్‌ను ఫాలో చేస్తుంది. దాన్ని దాటితే గానీ శేఖర్ కమ్ముల కలలు కంటున్న పాన్ ఇండియన్ హిట్ రాదు. మరి ఏంటా కష్టం..? దానికోసం కమ్ముల ఏం చేయాలి..? శేఖర్ కమ్ముల సినిమా అంటే మనకు ముందుగా ప్రేమకథలే గుర్తుకొస్తుంటాయి.
ధనుష్‌కు కథ చెప్పడం.. సినిమా పట్టాలెక్కించడం.. నాగార్జున కీలక పాత్ర చేస్తుండటం.. ఇలా శేఖర్ కమ్ముల సినిమాలకు అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. కానీ కంటికి కనిపించని ఓ కష్టం కూడా ఈ కాంబినేషన్‌ను ఫాలో చేస్తుంది. దాన్ని దాటితే గానీ శేఖర్ కమ్ముల కలలు కంటున్న పాన్ ఇండియన్ హిట్ రాదు. మరి ఏంటా కష్టం..? దానికోసం కమ్ముల ఏం చేయాలి..? శేఖర్ కమ్ముల సినిమా అంటే మనకు ముందుగా ప్రేమకథలే గుర్తుకొస్తుంటాయి. మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. అప్పట్నుంచి తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మధ్య మధ్యలో లీడర్, అనామిక అంటూ ప్రయోగాలు చేసినా.. శేఖర్ కమ్ముల బలం మాత్రం క్లాస్ సినిమాలే. కానీ ఇప్పుడు ధనుష్ కోసం తన సేఫ్ జోన్ దాటేస్తున్నారీయన. ధనుష్ లాంటి హీరో డేట్స్ ఇచ్చినపుడు.. ఎలాంటి దర్శకుడైనా ఆయన్ని ఫుల్లుగా వాడేయాలని ఫిక్సైపోతారు. శేఖర్ కమ్ముల కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తాజాగా విడుదలైన కుబేరా ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది. గోడపై శివుడు, అన్నపూర్ణ దేవి.. వాళ్ల ముందు పేదోడిలా ఉన్న ధనుష్ ఇవన్నీ కుబేరాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ధనుష్‌తో ఇలాంటి సినిమా చేసి మెప్పించడం శేఖర్ కమ్ముల ముందున్న అతిపెద్ద ఛాలెంజ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!
Anchor Pradeep: టాప్ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్
Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

