మహేష్‌ సాంగ్‌కు.. దిమ్మతిరిగేలా డ్యాన్స్ చేసిన సిమ్రన్

మహేష్‌ సాంగ్‌కు.. దిమ్మతిరిగేలా డ్యాన్స్ చేసిన సిమ్రన్

Phani CH

|

Updated on: Mar 13, 2024 | 1:33 PM

హీరోయిన్‌గా రిటైర్ అయిన తర్వాత.. రీసెంట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సిమ్రన్.. ఎట్ ప్రజెంట్ తన మూవీల విషయలో స్లో అండ్ స్టడీగా వెళుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసి.. ఆ రీల్తో ఇప్పుడు ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్నారు ఆమె. సిమ్రాన్ వయసు ప్రస్తుతం 47 అయినా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు ఇప్పటికీ తన డ్యాన్స్‌తో అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు.

హీరోయిన్‌గా రిటైర్ అయిన తర్వాత.. రీసెంట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సిమ్రన్.. ఎట్ ప్రజెంట్ తన మూవీల విషయలో స్లో అండ్ స్టడీగా వెళుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసి.. ఆ రీల్తో ఇప్పుడు ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్నారు ఆమె. సిమ్రాన్ వయసు ప్రస్తుతం 47 అయినా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదు ఇప్పటికీ తన డ్యాన్స్‌తో అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు మాస్ సాంగ్ కు స్టెప్పులేసి అలరించారు. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్‌ను తన స్టైల్‌ ఆఫ్ స్టెప్పులతో రీ క్రియేట్ చేశారు ఈమె. అయితే సిమ్రన్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో సిమ్రాన్ డ్యాన్స్ అండ్ ఎనర్జీ చూసి… ఈమెకు సెల్యూట్ చేయాల్సిందే అనే కామెంట్ నెట్టింట వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hanuman: ఎట్టకేలకు హనుమాన్ OTTపై నోరువిప్పిన డైరెక్టర్..

Sekhar Kammula: శేఖర్ కమ్ములను వెంటాడుతున్న అతిపెద్ద కష్టం

Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!

Anchor Pradeep: టాప్‌ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్

Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల