Anushka Shetty: స్టార్ హీరోయిన్లకు టెన్షన్ పెట్టిస్తోన్న అనుష్క
ఒకప్పుడు టాలీవుడ్ అగ్రతారలలో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్స్ తర్వాత అటు సినిమాలకు ఇటు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ అగ్రతారలలో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్స్ తర్వాత అటు సినిమాలకు ఇటు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకున్నారు. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యింది జేజమ్మ. ఇన్నాళ్లుగా ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. కానీ తెలుగులో కాదు.. మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది. రీసెంట్గా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hanuman: ఎట్టకేలకు హనుమాన్ OTTపై నోరువిప్పిన డైరెక్టర్..
Sekhar Kammula: శేఖర్ కమ్ములను వెంటాడుతున్న అతిపెద్ద కష్టం
Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!
Anchor Pradeep: టాప్ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్
Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

