China-Lockdown-Coronavirus: చైనాలో లాక్‌డౌన్…భారత్‌లో భయాందోళన.. మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..(లైవ్ వీడియో)
కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాల మీదకు వదిలిన చైనా అదే వైరస్‌ను ఎలా అదుపు చేయాలో తెలియక సతమతమవుతోంది. కరోనా మహమ్మారి అక్కడ ఇంకా భయంకరంగా ఉంది. పలు నగరాలు, పట్టణాలలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా నగరాలలో వైరస్ విజృంభణ మొదలయ్యింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
వైరల్ వీడియోలు
Latest Videos