Big News Big Debate: బద్వేలు సిత్రాలు.. లక్ష ఓట్ల మెజార్టీ పెట్టుకున్న YCP, బలం చూపిస్తామంటున్న BJP.. (లైవ్ వీడియో)
Narender Vaitla | Edited By: Anil kumar poka
Updated on: Oct 27, 2021 | 7:50 PM
బద్వేల్ బైపోల్‌వార్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. స్థానిక పోలీసులపై నమ్మకం లేదు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసింది బీజేపీ. ప్రత్యేకహోదా ఇవ్వండి పోటీలోంచి తప్పుకుంటామని సవాల్ విసిరింది YCP....