5

Samantha-Kukatpally court Live Video: సమంత కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన ఆదేశాలు.. (లైవ్ వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూకట్‌పల్లి హైకోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ ఛానెల్స్(సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని....

|

Updated on: Oct 26, 2021 | 6:34 PM

Follow us