TDP Pattabhi Ram Live Video: మాల్దీవులకెందుకొచ్చానంటే..? టీడీపీ నేత పట్టాభి సంచలనాత్మక లైవ్ వీడియో..

గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ మాఫీయాపై పోరాటం సాగిస్తోందని టీడీపీ నేత పట్టాభి వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డ్రగ్స్‌పై ఉద్యమానికి చేపట్టారు.

TDP Pattabhi Ram Live Video: మాల్దీవులకెందుకొచ్చానంటే..? టీడీపీ నేత పట్టాభి సంచలనాత్మక లైవ్ వీడియో..

|

Updated on: Oct 26, 2021 | 4:52 PM

Follow us