Big News Big Debate : తాలిబన్‌ మూల సిద్ధాంతమే క్రూరత్వమా..?? లైవ్ డిబేట్..

Big News Big Debate : తాలిబన్‌ మూల సిద్ధాంతమే క్రూరత్వమా..?? లైవ్ డిబేట్..

Phani CH

|

Updated on: Aug 19, 2021 | 7:15 PM

తాలిబన్‌ మూల సిద్ధాంతమే క్రూరత్వమా? పేరులోనే విద్య.. విధానాలన్నీ అరాచకమేనా? మారిన మనుషులమన్నా లోకమెందుకు నమ్మడం లేదు? నాటి హీరోలే.. నేడు విలన్ల అవతారం ఎందుకు?

Published on: Aug 19, 2021 06:58 PM