అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఛాపర్ నిండా క్యాష్‌తో జంప్.. వీడియో
సంక్షోభ అఫ్గాన్ నుంచి సంచులకొద్దీ సొమ్ముతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోయారని తెలుస్తోంది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్.. నగదుతో నిండిపోయిందని రష్యా అధికార వార్తా వెల్లడించింది.
సంక్షోభ అఫ్గాన్ నుంచి సంచులకొద్దీ సొమ్ముతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోయారని తెలుస్తోంది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్.. నగదుతో నిండిపోయిందని రష్యా అధికార వార్తా వెల్లడించింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయం అందించిన వివరాలను రష్యా అధికారిక వార్త సంస్థ టాస్ బయటపెట్టింది. నీ కోసం భారీస్థాయిలో డబ్బుల కట్టలను కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. మొత్తం నగదుతో నింపిన నాలుగు కార్లను ఎయిర్‌పోర్టు రన్‌వే మీదకు తెచ్చారు. కార్లలో ఉన్న నగదుతోపాటు విడిగా మరో క్యాష్ బ్యాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Taliban: మాదే రాజ్యం..!! పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు..!! వీడియో
Viral Video: ఓరేయ్..నన్నే వెక్కిరిస్తావా..? అద్దం ముందు శునకం.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

