Viral Video: ఓరేయ్..నన్నే వెక్కిరిస్తావా..? అద్దం ముందు శునకం.. వీడియో
చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు ఆటోమేటిక్‌గా నవ్వొస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడి అయినా సరే ఎగిరిపోవాల్సిందే.
చిన్న పిల్లల వీడియోలు కానీ, జంతువుల వీడియోలు కానీ చూస్తే.. వెంటనే పెదాల మీదకు ఆటోమేటిక్‌గా నవ్వొస్తుంది. చిన్నారులు, జంతువుల చిలిపి చేష్టలు చూస్తే ఎంత ఒత్తిడి అయినా సరే ఎగిరిపోవాల్సిందే. ఇక చిన్న పిల్లల్ని, జంతువులను అద్దం ముందు నిలబెట్టినప్పుడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మరింత ఫన్నీగా ఉంటాయి. జంతువులను మొదటిసారి అద్దం ముందు నిలబెడితే.. అవి మిర్రర్‌లో తమ ప్రతిబింబం చూసుకుని దడుసుకుంటాయి. వేరే ఏదో జీవి తన ముందుకు వచ్చింది అనుకుని పారిపోతాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ రోడ్డు నాది.. కొండముచ్చు హల్‌చల్… సోషల్ మీడియాలో వీడియో వైరల్
మట్టి పాత్రలో వండిన ఆహారంతో పలు ఆరోగ్య సమస్యలకు చెక్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos