మట్టి పాత్రలో వండిన ఆహారంతో పలు ఆరోగ్య సమస్యలకు చెక్‌.. వీడియో

మట్టి పాత్రలో వండిన ఆహారంతో పలు ఆరోగ్య సమస్యలకు చెక్‌.. వీడియో

Phani CH

|

Updated on: Aug 19, 2021 | 6:21 PM

ఆధునిక కాలంలో రకరకాల వంట పాత్రలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు అల్యూమినియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ఇత్తడి, రాగి పాత్రల్లో వంట చేసేవారు.

ఆధునిక కాలంలో రకరకాల వంట పాత్రలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు అల్యూమినియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ఇత్తడి, రాగి పాత్రల్లో వంట చేసేవారు. రాను రాను ఉరుకుల పరుగుల జీవనం ఏర్పడటంతో వంట త్వరగా పూర్తి చేసుకునేందుకు ప్రెషర్‌ కుక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌లు ట్రెండ్‌ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఆరోగ్య నిపుణులు ఈ వంట పాత్రల విషయంలో కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Whatsapp: వాట్సాప్‌లో మరో సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి.. ఇకపై ఆ పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు..! వీడియో

Ganja plants: సర్కారు దవాఖానలో ఆవరణలో గంజాయి సాగు.. వీడియో