Whatsapp: వాట్సాప్‌లో మరో సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి.. ఇకపై ఆ పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు..! వీడియో
వాట్సాప్ ! ప్రతి ఒక్కరూ ఫోన్ లో ఎక్కువగా వినియోగించే యాప్. స్నేహితులతో ముచ్చట్లు, చుట్టాలతో సంభాషణలు, నచ్చిన వారితో గిల్లికజ్జాలు ఇలా ఒకటేమిటి.‘వాట్సాప్’ గురించి బోలెడు చెప్పొచ్చు.
వాట్సాప్ ! ప్రతి ఒక్కరూ ఫోన్ లో ఎక్కువగా వినియోగించే యాప్. స్నేహితులతో ముచ్చట్లు, చుట్టాలతో సంభాషణలు, నచ్చిన వారితో గిల్లికజ్జాలు ఇలా ఒకటేమిటి.‘వాట్సాప్’ గురించి బోలెడు చెప్పొచ్చు. అయితే ఇన్ని రోజులు వాట్సాప్ లో చాటింగ్ చేసిన మనం ఇకపై డబ్బులు పంపడానికి ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI . గూగుల్ పే తరహాలో వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు వీలుగా ఆప్షన్స్ యాక్టివేట్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Benefits Of Coriander Leaves: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..?? అయితే చెక్ పెట్టండిలా.. వీడియో
అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఛాపర్ నిండా క్యాష్‌తో జంప్.. వీడియో
Published on: Aug 19, 2021 06:19 PM
వైరల్ వీడియోలు
Latest Videos