Ganja plants: సర్కారు దవాఖానలో ఆవరణలో గంజాయి సాగు.. వీడియో
ప్రభుత్వ దవాఖానలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో గంజాయి మొక్కలు అందర్నీ ఆశ్చర్య చికితుల్ని చేశాయి.
ప్రభుత్వ దవాఖానలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో గంజాయి మొక్కలు అందర్నీ ఆశ్చర్య చికితుల్ని చేశాయి. ఆస్పత్రిలోని మార్చురీకి సమీపంలో ఏపుగా పెరిగిన నాలుగు గంజాయి మొక్కలను ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. ఆ సమాచారంతో ఆబ్కారీ పోలీసులు రంగంలోకి దిగి మొక్కలను పరిశీలించి.. ఇవి గంజాయి మొక్కలే అని నిర్ధారించి. అనంతరం వాటిని దహనం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Benefits Of Coriander Leaves: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..?? అయితే చెక్ పెట్టండిలా.. వీడియో
అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఛాపర్ నిండా క్యాష్‌తో జంప్.. వీడియో
Taliban: మాదే రాజ్యం..!! పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు..!! వీడియో
Published on: Aug 19, 2021 06:17 PM
వైరల్ వీడియోలు
Latest Videos