Viral Video: ఈ రోడ్డు నాది.. కొండముచ్చు హల్‌చల్… సోషల్ మీడియాలో వీడియో వైరల్
సాధారణంగా కోతులు, కొండముచ్చులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్క చెట్టుపై నుంచి మరో చెట్టుకు.. అలాగే ఒక బిల్డింగ్ మీద నుంచి మరోదానిపైకి ఎక్కుతూ..
సాధారణంగా కోతులు, కొండముచ్చులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్క చెట్టుపై నుంచి మరో చెట్టుకు.. అలాగే ఒక బిల్డింగ్ మీద నుంచి మరోదానిపైకి ఎక్కుతూ.. దిగుతూ తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి చేసే చర్యలు కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించినా.. వాటి చేష్టలు, చర్యలు చూడటానికి మాత్రం ఆహ్లాదకరంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి గుంటూరు సిటీలో చోటు చేసుకుంది. ఓ కొండముచ్చు రోడ్డుపై హల్చల్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: మట్టి పాత్రలో వండిన ఆహారంతో పలు ఆరోగ్య సమస్యలకు చెక్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos