China – Arunachal Pradesh: చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్.. వీడియో.
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ దేశ భూభాగాలుగా చైనా ప్రకటించింది. ఆగస్టు 28న విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. దీనికి సంబంధించి అధికారిక మ్యాపుల్ని విడుదల చేసింది. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్ ఆఫ్ ద స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా’ పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వైరల్ వీడియోలు
Latest Videos