తెలంగాణ మంత్రి సీతక్క పాఠశాల విద్యార్థులకు ఫిట్నెస్ పాఠాలు నేర్పారు. శరీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో కీలకమైన స్పష్టంచేశారు. ప్రభుత్వ గిరిజన పాఠశాల విద్యార్థులకు వ్యాయామం నేర్పుతున్న వీడియోలో సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. వ్యాయామం ఆవస్యకతను విద్యార్థులకు వివరించారు మంత్రి.