Virat Kohli Restaurant: హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ స్పెషలేంటి.?

స్టార్ క్రికెటర్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు.. బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నాడు. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే బెంగళూరు, ముంబయి, పుణే, కోల్ కతా,ఢిల్లీలో రెస్టారెంట్ పెట్టిన కోహ్లీ ఇపుడు మన హైదరాబాద్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో..

Virat Kohli Restaurant: హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ స్పెషలేంటి.?

|

Updated on: May 27, 2024 | 11:24 AM

స్టార్ క్రికెటర్ కోహ్లీ క్రికెట్ లోనే కాదు.. బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నాడు. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే బెంగళూరు, ముంబయి, పుణే, కోల్ కతా,ఢిల్లీలో రెస్టారెంట్ పెట్టిన కోహ్లీ ఇపుడు మన హైదరాబాద్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్ ను మే 24న ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ తన ఇన్ స్టాలో వెల్లడించారు. మీతో కొన్ని కొత్త విషయాలను షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నాను. మేము ఇప్పటికే హైదరాబాదద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం.. నాకు, one8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు . ఇది హైదరాబాద్‌లోనే ప్రజలను ఒకేచోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

ఇప్పటికే ఈ రెస్టారెంట్ ను చూడటానికి చాలా మంది వస్తున్నారు. మొదటగా బెంగళూరులో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాం..ఇపుడు హైదరాబాద్ లో స్టార్ట్ చేశామని కోహ్లీ బిజినెస్ పార్ట్ నర్ వర్తిక్ తిహార్ చెప్పాడు. కోహ్లీకి హైదరాబాద్ అంటే ఇష్టమని..ఇటీవలే ఆర్సీబీ తరపున మ్యాచులు ఆడాడాని.. వీలైతే మరి కొన్ని రోజుల్లో మరో రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడని తెలిపారు. వన్ 8కమ్యూన్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని చెప్పారు.ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యాని ఉంటుందన్నారు.కోహ్లీకి ఇష్టమైన మష్రూమ్ డిమ్ సమ్ అతడికి ఇష్టమని అన్నారు. విరాట్ రెస్టారెంట్ ను చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో