సాధారణ డెలివరీ బాయ్‌లా జొమాటో సీఈఓ.. మూడేళ్లుగా !!
అతనో కంపెనీకి సీఈవో. సాధారణ డెలివరీ బాయ్‌లా మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ విషయం ఆ కంపెనీలో పనిచేసేవారికి కూడా తెలియదంటే నమ్మశక్యంగా లేదు కదూ.
అతనో కంపెనీకి సీఈవో. సాధారణ డెలివరీ బాయ్‌లా మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ విషయం ఆ కంపెనీలో పనిచేసేవారికి కూడా తెలియదంటే నమ్మశక్యంగా లేదు కదూ. సాధారణంగా ఓ కంపెనీ సీఈవో అంటే టిప్‌టాప్‌గా ఆఫీసుకు వస్తారు. పైస్థాయి ఉద్యోగులతో మీటింగ్‌లు నిర్వహిస్తారు. బిజినెస్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ అమలు చేసి, కంపెనీ అభివృద్ధి, విస్తరణకు దోహదపడతారు. ఓ కంపెనీ సీఈవో డైలీ రొటీన్ వర్క్ ఇలానే ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా జొమాటో సీఈవో, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మరోలా ఆలోచించారు. తన కంపెనీలో సాధారణ డెలివరీ బాయ్‌లా రెడ్ టీ షర్ట్ ధరించి, బైక్ మీద ఫుడ్ డెలివరీలు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి కాదు ..ప్రతి మూడు నెలలకోసారి, గత మూడేళ్లుగా ఆయన ఇదే పనిచేస్తున్నారట. ఈ విషయాన్ని నౌకరీ.కామ్ యాజమాని సంజీవ బిక్‌చందానీ బయటపెట్టారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Unstoppable With NBK Season 2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ప్రోమో..
నోరు విప్పిన విఘ్నేశ్.. అందరికీ దిమ్మతిరిగేలా సమాధానం !!
Allu Arjun: ప్రౌడ్ మూమెంట్ !! ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా బన్నీ !!
దిమ్మతిరిగేలా సమాధానం !! ఇంకోసారి ఎవడినైనా వాగమనండి చూద్దాం !!
ఘజియాబాద్‌లో వింత దొంగ.. ఇవి కూడా దొంగతనం చేస్తారా అని షాక్ అవుతున్న నెటిజన్స్ !!