నోరు విప్పిన విఘ్నేశ్.. అందరికీ దిమ్మతిరిగేలా సమాధానం !!
నయన్ సరోగసీ బేబీస్ పై వివాదం రాజుకున్న వేళ.. నయన్ హస్ బెండ్.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ స్పందించారు. కస్తూరీ ట్వీట్ల మధ్య... ప్రభుత్వ నోటీసుల మధ్య.. కోలీవుడ్లో వస్తున్న విమర్శల మధ్య ఎట్టకేలకు ఈ ఇష్యూ పై మాట్లాడారు.
నయన్ సరోగసీ బేబీస్ పై వివాదం రాజుకున్న వేళ.. నయన్ హస్ బెండ్.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ స్పందించారు. కస్తూరీ ట్వీట్ల మధ్య… ప్రభుత్వ నోటీసుల మధ్య.. కోలీవుడ్లో వస్తున్న విమర్శల మధ్య ఎట్టకేలకు ఈ ఇష్యూ పై మాట్లాడారు. అందరి నోరు మూయించారు. ఎస్ ! తమ చుట్టూ.. తమ పిల్లల చుట్టూ.. అలుముకున్న వివాదం పై తాజాగా స్పందించారు విఘ్నేష్. తమను సపోర్ట్ చేసిన.. చేస్తున్న అందరికీ స్పెషల్ థాంక్స్ చెబుతూనే… విమర్శలు చేస్తున్న వారికి చురకలంటించారు. అన్ని విషయాలు మీకు సరైన సమయంలో తెలుస్తాయి..అప్పటి వరకు ఓపిక పట్టండి. అంటూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్తో ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ప్రౌడ్ మూమెంట్ !! ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా బన్నీ !!
దిమ్మతిరిగేలా సమాధానం !! ఇంకోసారి ఎవడినైనా వాగమనండి చూద్దాం !!
ఘజియాబాద్‌లో వింత దొంగ.. ఇవి కూడా దొంగతనం చేస్తారా అని షాక్ అవుతున్న నెటిజన్స్ !!
పెళ్లికూతురిని చూడగానే స్పృహతప్పి పడిపోయిన పెళ్లికొడుకు.. ఏం జరిగిందంటే ??
నడక నేర్చే వయసులో స్విమ్మింగ్ !! చేపలా ఈదుతున్న 16 నెలల బేబీ !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

