Allu Arjun: ప్రౌడ్ మూమెంట్ !! ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా బన్నీ !!
అల్లు అర్జున్ త్రూ అవుడ్ ఇండియా మోస్ట్ పాపులర్ హీరోగా మారిపోయారు. పుష్ప ఇచ్చిన సక్సెస్‌తో.. వరల్డ్ వైడ్ ఏదో రకంగా రీసౌండ్ చేస్తూనే ఉన్నారు. కామన్ పీపుల్ తో పాటు..
అల్లు అర్జున్ త్రూ అవుడ్ ఇండియా మోస్ట్ పాపులర్ హీరోగా మారిపోయారు. పుష్ప ఇచ్చిన సక్సెస్‌తో.. వరల్డ్ వైడ్ ఏదో రకంగా రీసౌండ్ చేస్తూనే ఉన్నారు. కామన్ పీపుల్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా..తనను ఫాలో అయ్యేలా చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా.. కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకుని.. ఎట్ ప్రజెంట్ ఇండియన్ నెంబర్ 1 హీరోగా నిలిచారు మన బన్నీ. ఎస్ ! పాన్ ఇండియన్ సినిమా పుష్పతో .. రికార్డులన్నీ తన జేబులో వేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డులను స్వీప్ చేశారు. ఇక ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే.. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగేలా సమాధానం !! ఇంకోసారి ఎవడినైనా వాగమనండి చూద్దాం !!
ఘజియాబాద్‌లో వింత దొంగ.. ఇవి కూడా దొంగతనం చేస్తారా అని షాక్ అవుతున్న నెటిజన్స్ !!
పెళ్లికూతురిని చూడగానే స్పృహతప్పి పడిపోయిన పెళ్లికొడుకు.. ఏం జరిగిందంటే ??
నడక నేర్చే వయసులో స్విమ్మింగ్ !! చేపలా ఈదుతున్న 16 నెలల బేబీ !!
ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 120 ఏళ్లుగా.. ఎక్కడుందో తెలుసా ??
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

