Unstoppable With NBK Season 2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ప్రోమో..
ఓ స్టార్ హీరో ప్రోమో వస్తేనో.. ట్రైలర్ వస్తేనో.. షేక్ అయ్యే యూట్యూబ్ .. ఇప్పుడు టాక్ షో ప్రోమోకు కూడా వణికేయడం మొదలెట్టేసింది. కుప్పలు తెప్పులుగా వస్తున్న వ్యూవర్ ట్రాఫిక్ తో గడగడలాడుతోంది.
ఓ స్టార్ హీరో ప్రోమో వస్తేనో.. ట్రైలర్ వస్తేనో.. షేక్ అయ్యే యూట్యూబ్ .. ఇప్పుడు టాక్ షో ప్రోమోకు కూడా వణికేయడం మొదలెట్టేసింది. కుప్పలు తెప్పులుగా వస్తున్న వ్యూవర్ ట్రాఫిక్ తో గడగడలాడుతోంది. అన్‌స్టాపబుల్‌గా ఉన్న బాలయ్య మేనియాకు తనను తాను రెడీ చేసుకుంటోంది. ఎస్ ! సీజన్ 1 తో నెంబర్ టాక్ షో గా పేరు తెచ్చుకున్న బాలయ్య అన్‌స్టాపబుల్ షో.. సీజన్ 2 లోకి అడుగుపెట్టింది. అక్టోబర్ 14 నుంచి ఫస్ట్ షో స్ట్రీమవనుంది. ఇక ఈ షోకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంటూ… ఇటీవల వచ్చిన అఫీషియల్ హింట్ అందర్నీ షాక్ చేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన బాలయ్య.. చంద్రబాబుల ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోరు విప్పిన విఘ్నేశ్.. అందరికీ దిమ్మతిరిగేలా సమాధానం !!
Allu Arjun: ప్రౌడ్ మూమెంట్ !! ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా బన్నీ !!
దిమ్మతిరిగేలా సమాధానం !! ఇంకోసారి ఎవడినైనా వాగమనండి చూద్దాం !!
ఘజియాబాద్‌లో వింత దొంగ.. ఇవి కూడా దొంగతనం చేస్తారా అని షాక్ అవుతున్న నెటిజన్స్ !!
పెళ్లికూతురిని చూడగానే స్పృహతప్పి పడిపోయిన పెళ్లికొడుకు.. ఏం జరిగిందంటే ??
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

