మళ్లీ కలుస్తున్నారా ?? ఈ పోస్ట్‌లకు అర్థం ఏంటి సామ్ ??

మళ్లీ కలుస్తున్నారా ?? ఈ పోస్ట్‌లకు అర్థం ఏంటి సామ్ ??

Phani CH

|

Updated on: Oct 14, 2022 | 9:51 AM

సామ్ మళ్లీ... వెనక్కి చూస్తున్నారా. ? సింగిల్లా ఉండలేక మళ్లీ చై చెంతకు వస్తున్నారా? విడాకులకు ముందు హింట్ ఇచ్చినట్టే.. మళ్లీ కలుస్తామనే హింట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

సామ్ మళ్లీ… వెనక్కి చూస్తున్నారా. ? సింగిల్లా ఉండలేక మళ్లీ చై చెంతకు వస్తున్నారా? విడాకులకు ముందు హింట్ ఇచ్చినట్టే.. మళ్లీ కలుస్తామనే హింట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? ఇంతకీ సమంత ఏం చెబుతున్నారు.? ఏం చెప్పాలని అనకుంటున్నారు.? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే! ఒకరు స్టార్ హీరో వారసుడు.. ఇంకోరు సాదాసీదా మధ్య తరగతి ఫ్యామిలీ నేపథ్యం ఉన్నవారు. వీరిద్దరూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఏం మాయ చేసావే సినిమాతో ఏకం అయ్యారు. గౌతమ్ మీనన్ విజన్‌ను ఆవిష్కరిస్తూ.. సిల్వర్ స్క్రీన్‌ పై బెస్ట్ కపుల్ అని అనిపించుకున్నారు. ఆ తరువాత కెరీర్లో ఎవరికి వారు దూసుకుపోతూనే.. ఎవ్వరికీ తెలియకుండా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఓ ఫైన్ డే ఈ విషయం చెప్పి అందర్నీ షాక్ చేశారు. పెళ్లి చేసుకుంటున్నామంటూ.. ట్వీట్‌ చేసి నెట్టింట వైరల్ అయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Unstoppable With NBK Season 2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ప్రోమో..

నోరు విప్పిన విఘ్నేశ్.. అందరికీ దిమ్మతిరిగేలా సమాధానం !!

Allu Arjun: ప్రౌడ్‌ మూమెంట్ !! ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌’గా బన్నీ !!

దిమ్మతిరిగేలా సమాధానం !! ఇంకోసారి ఎవడినైనా వాగమనండి చూద్దాం !!

ఘజియాబాద్‌లో వింత దొంగ.. ఇవి కూడా దొంగతనం చేస్తారా అని షాక్ అవుతున్న నెటిజన్స్ !!

 

Published on: Oct 14, 2022 09:51 AM