ఫస్ట్ నైట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న భర్తకు దిమ్మతిరిగే ట్విస్ట్
సోషల్ మీడియాలో ఓ యువతి ఫొటోతో ఫ్రెండ్ రెక్వెస్ట్ వచ్చింది.. ఆహా అనుకుంటూ.. యాక్సెప్ట్ చేశాడు.. ఇంకేముంది.. ఇద్దరూ మెసెజ్‌లు చేసుకుంటూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
సోషల్ మీడియాలో ఓ యువతి ఫొటోతో ఫ్రెండ్ రెక్వెస్ట్ వచ్చింది.. ఆహా అనుకుంటూ.. యాక్సెప్ట్ చేశాడు.. ఇంకేముంది.. ఇద్దరూ మెసెజ్‌లు చేసుకుంటూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలకు చెప్పకుండానే ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక, కోటి ఆశలతో అడుగుపెట్టిన ఫస్ట్ నైట్ రోజు.. పెళ్లి కొడుక్కి ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకుంది.. యువతిని కాదని.. నపుంసకుడైన యువకుడినని తెలిసింది. ఆ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ వ్యవహారం.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో చోటుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..
సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..
లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!
విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

