ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..

భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు భార్యపట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు.

ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..

|

Updated on: Nov 06, 2022 | 8:30 AM

భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు భార్యపట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఇక్కడ రైల్లో ప్రయాణిస్తున్న భార్యభర్తలు కూడా ఆ కోవకు చెందినట్లుగానే అనిపిస్తోంది. ఈ వీడియోలో దంపతులు రైలు కంపార్ట్‌మెంట్‌లో ఎదురెదురు బెర్తులపై కూర్చొని ఉన్నారు. మహిళ తన భర్త బెర్తుపై కాలు పెట్టింది. అతను ఎంతో శ్రద్ధగా ఆమె కాలి వేళ్లకు నెయిల్‌ పాలిష్‌ను వేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇంట్లో అందరూ వేస్తారు.. కానీ ఈ వ్యక్తి పబ్లిక్‌లో అలా తన భార్య కాలికి నెయిల్‌ పాలిష్‌ వేయడం విశేషం. ఆలూమగల మధ్య ప్రేమ, అనుబంధానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. దిలీప్‌ సోలంకి అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘సో క్యూట్‌..’, ‘‘భార్య అంటే ఎంత ప్రేమ.. ’’, ‘‘ఇలాంటి మధుర క్షణాల కోసం నేనూ ఎదురు చూస్తున్నా’’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!

విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..

Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్.. ఈ సారి అర్జున్‌తో అమీతుమీ..

 

Follow us
Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?