అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

Phani CH

|

Updated on: Nov 06, 2022 | 8:23 AM

ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ప్రవాహం ఉద్దృతంగా ఉండటంతో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆ కోతి తన ప్రాణాలపై ఆశ వదులుకుంది.

ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ప్రవాహం ఉద్దృతంగా ఉండటంతో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆ కోతి తన ప్రాణాలపై ఆశ వదులుకుంది. తనకు మృత్యువు తప్పదు అనుకునే క్షణంలో హనుమంతుడు ఆ కోతికి అండగా నిలిచాడు. దాన్ని నదిలో కొట్టుకుపోకుండా కాపాడాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. అందులో ఓ కోతి పడిపోయింది అది ప్రవాహంలో కొట్టుకుపోతుండగా నది మధ్యలో ఉన్న హనుమంతుడి విగ్రహం దానికి అండగా నిలిచింది. ఆ కోతి విగ్రహాన్ని పట్టుకుని తన ప్రాణాలు రక్షించుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!

విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..

Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్.. ఈ సారి అర్జున్‌తో అమీతుమీ..

జబర్దస్త్ నుంచి రష్మి అవుట్.. అన్ని డ్రామాలే కదా !!

మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్‌ కొశ్చన్

 

Published on: Nov 06, 2022 08:23 AM