విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..
విశ్వక్ సేన్ తీరుపై మండి పడ్డారు స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అర్జున్ సర్జా..! విశ్వక్ సేన్ హీరోగా.. తన డాటర్ ఐశ్యర్య హీరోయిన్‌గా.. తన డైరెక్షన్లోనే ఓ సినిమా మొదలెట్టారు.
విశ్వక్ సేన్ తీరుపై మండి పడ్డారు స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అర్జున్ సర్జా..! విశ్వక్ సేన్ హీరోగా.. తన డాటర్ ఐశ్యర్య హీరోయిన్‌గా.. తన డైరెక్షన్లోనే ఓ సినిమా మొదలెట్టారు. తనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో గ్రాండ్‌గా షూటింగ్ కూడా మొదలెట్టారు. కాని… కొన్ని రోజుల షూటింగ్ తరువాత.. విశ్వక్ సేన్ ఇబ్బంది పెట్టడం మొదలెట్టారని ఆరోపించారు అర్జున్. ఉన్నపళంగా షూటింగ్ క్యాన్సిల్ చేశాడని.. ఆయన వల్ల ఓ షెడ్యూల్ కూడా మార్చానని..అయినా విశ్వక్ ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదన్నారు. తన తీరుతో.. ఈ సినిమా టీం మొత్తాన్ని విశ్వక్ అవమానించారన్నారు. ప్రొఫెషనలిజం తనలో లోపించిందని.. ఇలా ఉంటే కెరీర్‌లో ఎదగడం కష్టం అన్నారు. ఇక ఇదే విషయాన్ని ఫిల్మ్ చాంబర్‌లో చెప్పి.. మరే ప్రొడ్యూసర్… ఈ హీరో ప్రవర్తన కారణంగా నష్టపోకుండా చేయడమే తన ఉద్దేశ్యం అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్.. ఈ సారి అర్జున్‌తో అమీతుమీ..
జబర్దస్త్ నుంచి రష్మి అవుట్.. అన్ని డ్రామాలే కదా !!
మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్ కొశ్చన్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

