శర్వా ఒక్క నవ్వుతో.. హీరో లవ్ సీక్రెట్ బట్టబయలు
"హీరో సిద్ధార్థ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ లవర్ బాయే రోయ్" అని నెట్టింట విపరీతంగా కమెంట్స్ చేస్తుంటారు కొంతమంది నెటిజన్లు.
“హీరో సిద్ధార్థ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ లవర్ బాయే రోయ్” అని నెట్టింట విపరీతంగా కమెంట్స్ చేస్తుంటారు కొంతమంది నెటిజన్లు. మన్మథుడు 2.0 అంటూ మరికొంత మంది ఈయన తీరుపై మీమ్స్ వైరల్ చేస్తుంటారు. రసిక హీరో అంటూ.. ఇంకొంత మంది ఏకంగా ఈయనకు ట్యాగ్ ఇస్తుంటారు. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ హీరోయిన్ అతిథి రావు హైదరీ తో ప్రేమాయణం మొదలెట్టి.. ఇవన్నీ మరోసారి రీ-బజ్ చేసుకున్నారు మన బొమ్మరిల్లు సిద్దార్థ్. అంతేకాదు.. తాజాగా ఇదే విషయంపై శర్వానంద్ కూడా నోరు విప్పేలా చేసుకున్నారు. వాళ్లిద్దరి గురించి నాకు తెలియదంటూనే.. చిలిపిగా నవ్వి.. నెటిజన్లకు దొరికేశారు శర్వా. ఎస్ ! సిద్దార్థ్‌తో.. అతిథితో మహాసముద్రం చేసిన శర్వా.. తాజాగా వీరి రిలేషన్‌పై ఓ షోలో స్పందించారు. వీరి మధ్య ప్రేమ ఉందా లేదా..? అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. సిద్దార్థ్ పెట్టిన పోస్టునైతే చూశాను కాని.. వాళ్లిద్దరి మధ్య ఏముందో నాకు కూడా తెలియదంటూ కమెంట్ చేశారు శర్వా. అలా కామెంట్ చేస్తూనే.. కాస్త చిలిపిగా నవ్వి.. నెటిజన్లకు దొరికిపోయారు. చిన్న నవ్వుతో.. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్టే అన్న హింట్ ఇచ్చారు మన శర్వా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వణుకు పుట్టిస్తున్న వింత శబ్ధాలు !! ఎక్కడినుంచి వస్తున్నాయంటే ??
భయాందోళనకు గురిచేస్తున్న మహిళ అందం.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఓరి నీ యాషాలో.. చలాన్ తప్పించుకోడానికి ఇన్ని డ్రామాలా..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

