మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్ కొశ్చన్
తన కొడుకు ప్రేమలో ఉన్నాడని.. ఓ అమ్మాయితో డేట్‌లో ఉన్నాడని తెలిస్తే.. ఏ ఫాదర్ అయినా ఏం చేస్తారు? తన కొడుకును పిలిచి అడుగుతాడు.
తన కొడుకు ప్రేమలో ఉన్నాడని.. ఓ అమ్మాయితో డేట్‌లో ఉన్నాడని తెలిస్తే.. ఏ ఫాదర్ అయినా ఏం చేస్తారు? తన కొడుకును పిలిచి అడుగుతాడు. ఇది నిజమో కాదో.. ఆరా తీస్తాడు. కాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అలా కాదుగా..! ఆయన తీరే వేరుగా..! అందుకే అన్నట్టు.. తన చిన కొడుకు అల్లు శిరీష్‌ను కాకుండా… హీరోయిన్ అను ఇమ్యాన్యువేల్ ను.. మీ మధ్య ఏం ఉందని? నేరుగా అడిగారట. అడగడమే కాదు.. వారి మధ్య జరిగిన అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారట. ఎస్ ! ఊర్వశివో.. రాక్షసివో సినిమా మొదలైంది మొదలు.. వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే న్యూస్ తెలుగు టూ స్టేట్స్‌లో వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టు.. వీరి మధ్య కెమిస్ట్రీ కొట్టొచ్చినట్టు అందరికీ కనిపిస్తోంది. చెట్టాపట్టాలేసుకుని బయట తిరగడం.. మీడియా కంటికి కనిస్తూనే ఉంది. దీంతో వీరిద్దరూ.. ప్రేమలో.. ఉన్నారనే న్యూస్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరినీ కూడా ఇబ్బంది పెట్టే రేంజ్‌కు వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

