జబర్దస్త్ నుంచి రష్మి అవుట్.. అన్ని డ్రామాలే కదా !!
టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ రేటెడ్ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ నుంచి ఒక్కొక్కొరుగా జారుకుంటున్నారు. జడ్జిల నుంచి.. కంటెస్టెంట్స్ వరకు అందరూ..
టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ రేటెడ్ షో గా కొనసాగుతున్న జబర్దస్త్ నుంచి ఒక్కొక్కొరుగా జారుకుంటున్నారు. జడ్జిల నుంచి.. కంటెస్టెంట్స్ వరకు అందరూ.. రకరకాల కారణాలతో ఈ షో నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. ఈ షోకు గ్లామర్ తీసుకువచ్చిన యాంకర్స్ కూడా.. సినిమాల్లో ఛాన్సులు వస్తుండడంతో.. ఈ షోను లైట్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే అనసూయ ఈ షో నుంచి వెళ్లిపోయి.. తన కెరీర్లో బిజీ అవగా… తాజాగా ఈమె దారిలోనే నడిచేందుకు ఫిక్స్ అయ్యారు మరో స్టార్ యాంకర్ రష్మి గౌతమ్. ఎస్ ! తాజాగా బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాతో… అందులోని Aగ్రేడ్ సీన్లతో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న రష్మిక.. జబర్దస్త్ షో నుంచి తప్పకున్నారనే టాక్ టెలివిజన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాల్లో బిజీ అవుతున్న కారణంగానే.. ఈ షోకు పుల‌్‌స్టాప్ పెడుతున్నారనే తన ఫ్రెండ్స్ చెప్పిన లీక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్ కొశ్చన్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

