Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్.. ఈ సారి అర్జున్‌తో అమీతుమీ..
అప్పుడెప్పుడో ప్రాంక్ వీడియోలతో.. వివాదంలో చిక్కకున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ సారి ఏకంగా సీనియర్ హీరో అర్జున్ సర్జా తో పెట్టుకుని అటు ఇండస్ట్రీలోనూ..
అప్పుడెప్పుడో ప్రాంక్ వీడియోలతో.. వివాదంలో చిక్కకున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ సారి ఏకంగా సీనియర్ హీరో అర్జున్ సర్జా తో పెట్టుకుని అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. ఎస్ ! సీనియర్ హీరో అర్జున్ సర్జా.. తన కూతురు ఐశ్వర్యను ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఓ సినిమా ను డైరెక్ట్ చేస్తూ.. నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్‌ను తీసుకున్నారు. ఇటీవల గ్రాండ్ గా ఈ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసి.. జెట్ స్పీడ్‌లో పరిగెత్తిస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జబర్దస్త్ నుంచి రష్మి అవుట్.. అన్ని డ్రామాలే కదా !!
మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్ కొశ్చన్
Published on: Nov 06, 2022 08:07 AM
వైరల్ వీడియోలు
Latest Videos