లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!
మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమందిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వారికి సోషల్‌మీడియా ఓ చక్కని వేదికగా మారింది.
మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమందిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వారికి సోషల్‌మీడియా ఓ చక్కని వేదికగా మారింది. తాజాగా ఓ యువతి రామ రామా అంటూ రామకోటిని రాస్తుండగా అద్భుతం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్ శివానీ మందా చేత్తో రామ రామ అని రాస్తూ అద్భుతమైన పెయింటింగ్ గా మలిచింది. ఇది నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. పెయింట్, బ్రష్ లతో పని లేకుండా.. కేవలం స్కెచ్ పెన్నుల సాయంతో దేవనాగరి లిపిలో రామ్ అని ఒక లక్షా 11 సార్లు రాసి అద్భుతమైన పెయింటింగ్ గా మార్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..
Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్.. ఈ సారి అర్జున్‌తో అమీతుమీ..
జబర్దస్త్ నుంచి రష్మి అవుట్.. అన్ని డ్రామాలే కదా !!
మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్ కొశ్చన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

