సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసిన మరోసారి ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన మహిళ వైద్యం కోసం డబ్బులు అడిగిందని ఆగ్రహం చెందిన భర్త ఫోన్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసిన మరోసారి ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన మహిళ వైద్యం కోసం డబ్బులు అడిగిందని ఆగ్రహం చెందిన భర్త ఫోన్ లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ట్రిపుల్ తలాక్ చెప్పిన వెంటనే ఆ మహిళ సృహతప్పి పడిపోయింది. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. గుర్సాహైగంజ్ కొత్వాలి ప్రాంతంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు న్యాయం కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఆశ్రయించింది. తమకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. అత్తమామలు మనవడు కావాలని కోరుకుంటున్నట్లు సదరు బాధిత మహిళ తెలిపింది. కుమార్తెలు పుట్టిన తర్వాత బాధితురాలికి అంతర్గతంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడడంతో కొంత కాలంగా పుట్టింట్లోనే ఉండి చికిత్స తీసుకుంటోంది. చికిత్సకు అయ్యే ఖర్చంతా తమ తల్లిదండ్రులే భరిస్తున్నారని, ఈ క్రమంలో భర్తను సహాయం చేయమని కోరినట్లు మహిళ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..
లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!
విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..
Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్.. ఈ సారి అర్జున్‌తో అమీతుమీ..
జబర్దస్త్ నుంచి రష్మి అవుట్.. అన్ని డ్రామాలే కదా !!