Instagram Reels: పిచ్చి ముదిరితే ఇలానే ఉంటది మరి..! ఇన్‌స్టా రీల్ చేద్దాం అనుకుంది.. కానీ అంతలోనే..
ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయబోయి, బొక్కబోర్ల పడింది. వీడియో తీయడానికి కెమెరా స్టాండ్‌పై నిలబెట్టి, కొంచెం ముందుకు వెళ్లి కెమెరాకు ఎదురుగా నిలబడి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే రీల్స్ చేద్దాం అన్న తొందర్లో.. ఆ యువతి సరిగ్గా స్టాండ్‌ను నిలబెట్టలేకపోయింది.
ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయబోయి, బొక్కబోర్ల పడింది. వీడియో తీయడానికి కెమెరా స్టాండ్‌పై నిలబెట్టి, కొంచెం ముందుకు వెళ్లి కెమెరాకు ఎదురుగా నిలబడి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే రీల్స్ చేద్దాం అన్న తొందర్లో.. ఆ యువతి సరిగ్గా స్టాండ్‌ను నిలబెట్టలేకపోయింది. ఇక ఈ విషయాన్ని గమనించకుండా స్టాండ్ పెట్టి, కెమెరా ముందు నిల్చుని డ్యాన్స్ చేసింది. కానీ అప్పటికే ఆ కెమెరా స్టాండ్ రెండూ.. నీటిలో పడిపోయాయి. డ్యాన్స్ చేసిన ఓ సారి వెనక్కి తిరిగి చూసి షాక్ యువతి, షాక్ అయింది. ప్రసత్తుం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

