మెట్రోలో రెచ్చిపోయిన మరో యువతి !! భిన్నరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
మెట్రో.. రకరకాల విన్యాసాలు, చిత్ర విచిత్ర సంఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి మెట్రో రైళ్లు. ఈ విషయంలో ఢిల్లో మెట్రో ముందు వరుసలో ఉంటుంది. నిత్యం ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలుస్తుంది. లవర్స్ రొమాన్స్, డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. అవి బాగా వైరల్ అవుతుంటాయి కూడా. కొంతమంది తమ చేష్టలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. తమ టాలెంట్‌ను ఢిల్లీ మెట్రో వేదికగా చూపించాలనే తాపత్రయంతో రకరకాల ఫీట్లు చేస్తున్నారు.
మెట్రో.. రకరకాల విన్యాసాలు, చిత్ర విచిత్ర సంఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి మెట్రో రైళ్లు. ఈ విషయంలో ఢిల్లో మెట్రో ముందు వరుసలో ఉంటుంది. నిత్యం ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలుస్తుంది. లవర్స్ రొమాన్స్, డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. అవి బాగా వైరల్ అవుతుంటాయి కూడా. కొంతమంది తమ చేష్టలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. తమ టాలెంట్‌ను ఢిల్లీ మెట్రో వేదికగా చూపించాలనే తాపత్రయంతో రకరకాల ఫీట్లు చేస్తున్నారు. వీటిని నిలువరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి రద్దీగా ఉన్న మెట్రోలో తన విన్యాసాలను ప్రదర్శించింది. ఒక అథ్లెట్ కు ఉండాల్సిన నైపుణ్యం కలిగిఉన్న మిషా శర్మ అనే యువతి ఫీట్లు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఫ్రంట్ జంప్ చేస్తూ తన టాలెంట్‌ను ప్రదర్శించింది. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raksha Bandhan : ఆవుపేడతో అందమైన రాఖీలు
ఇంటిముందు వాకిలి అలుకుతున్న మహిళ.. అంతలోనే ??
ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..
TOP 9 ET News: మళ్లో బాంబు పేల్చిన రేణూ దేశాయ్ | యంగ్ హీరో మాటలకు చిరు ఎమోషనల్
రజినీ ఫ్యాన్స్ VS విజయ్ మన హీరో చుట్టూ మరో వివాదం!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

